భారతదేశంలో అతి చిన్న విమానాశ్రయం పేరు బాల్జాక్ విమానాశ్రయం. దీనిని తురా విమానాశ్రయం అని కూడా పిలుస్తారు. ఈ విమానాశ్రయం మేఘాలయ రాష్ట్రంలో ఉంది. ఈ విమానాశ్రయం 20 సీట్ల విమానం డోర్నియర్ 228 కోసం నిర్మించారు. ఈ విమానాశ్రయంలో రన్‌వే కేవలం 1 కి.మీ వరకు మాత్రమే తయారు చేశారు. ఇది భారతదేశంలోనే అతి చిన్న విమానాశ్రయం అని అంటార. ఈ విమానాశ్రయాన్ని 2008లో నిర్మించారు. దీనిని 12 కోట్ల 52 లక్షలతో సిద్ధం చేశారు.