ఇజ్రాయెల్-హమాస్ వార్ లో గాజాలో నెలకొన్న ఉద్రిక్తతలపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రతిరోజు 0-10 ఏళ్ల మధ్య ఉన్న పసిపిల్లలు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. అయినా ప్రపంచ దేశాలు మౌనంగా ఉన్నాయి. ఓ ఆటగాడిగా నేను కేవలం ఈ విషయంపై గళమెత్తగలను. ప్రపంచదేశాల నేతలు అందరూ ఏకమై ఈ యుద్ధానికి చెక్ పెట్టాలి' అని కోరుతూ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa