జగనన్న చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుండి అందే ఫిర్యాదులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి అన్నారు. తెనాలి పట్టణంలోని రామకృష్ణకవి కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదును స్వీకరించారు. ఈ కార్యక్రమం జిల్లా జాయింట్ కలెక్టర్ రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa