పిచ్చాటూరులో వైసీపీ నియోజకవర్గ స్థాయి కార్యాలయాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శుక్రవారం ఉదయం ప్రారంభించారు. పార్టీ కార్యకలాపాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు ఇక్కడ నుంచి జరుగుతాయని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa