Zomato ఆఫర్‌ల ప్రయోజనాలు తక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా, కంపెనీ సీఈవో దీపిందర్ గోయెల్ పోడ్‌కాస్ట్‌లో స్పందించారు. "జొమాటో డిస్కౌంట్లు పెద్దగా లేవు. 50% తగ్గింపు ఉంటుంది. అప్ లో ఏదైనా వస్తువు కోసం రూ. 400 ఆర్డర్ పెడితే.. రూ. 80 మాత్రమే తగ్గుతుంది. అందుకే ఈ తగ్గింపు నిజాయితీ అని నేను చెప్పను అని సీఈఓ పేర్కొన్నారు. దీనికి కారణం పోటీతత్త్వం ఎక్కువగా ఉండటం వలనే ఇలా చేయడం జరిగిందని తెలిపారు. త్వరలోనే విధానాన్ని మారుస్తాం' అని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa