భూమి మొత్తం మూడు పొరలుగా ఉంటుంది. అయితే ఈ పొరల్లో జరిగే కదలికల వలన భూకంపాలు సంభవిస్తాయి. భూకంపాలు మూడు రకాలు.
1.టెక్టోనిక్ భూకంపం: భూమి ఉపరితలంపై వస్తుంది. ఇది అధిక వేగంతో సంభవిస్తే... ఎంతటి నగరాన్నయినా ధ్వంసం చేస్తుంది.
2. అగ్నిపర్వత భూకంపం: అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా భూమి ఉపరితలంపై సంభవిస్తుంది.
3. కొలాప్స్ భూకంపం: ఇది గనులలో పేలుళ్ల కారణంగా సంభవించే భూకంపాలు. పరిమిత ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి.