రాబోయే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు ను గెలిపించాలని ప్రతిపాడు తెదేపా ఇన్చార్జి డా. బూర్ల రామాంజనేయులు అన్నారు. శనివారం కాకుమాను మండలంలోని కేబి పాలెం, కొల్లిమర్ల గ్రామాలలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండల ఇన్చార్జి సునీల్ చౌదరి పాల్గొన్నారు.