భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ మేరకు శుభాకాంక్షలు తెలుపుతూ బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటోను పంచుకుంది. గ్రేటెస్ట్ మోడ్రన్ డే బ్యాటర్‌గా ఆయనను పేర్కొంది. కాగా కింగ్ కోహ్లీ ఇవాళ తన 35వ ఏట అడుగు పెట్టాడు. దీంతో క్రికెటర్లతో సహా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa