అమానుషంగా పశువులను కళేబరాలకు తరలించవద్దని యూనివర్సల్ అనిమల్ స్క్వాడ్ అధ్యక్షులు వి. ఉపేంద్ర కుమార్ సూచించారు. అనంతపురం నగరంలోని మార్కెట్ యార్డ్ లో యూనివర్సల్ అనిమల్ స్క్వాడ్ జంతు సంరక్షణ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు, గోవుల సంరక్షణ గురించి వివరించారు. అదే విధంగా పశువులను కళేబరాలకు అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa