ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 08, 2023, 11:21 AM

శ్రీశైలం దేవస్థానంలో ఆలయ 20వ ధర్మకర్తల మండలి సమావేశం మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి అధ్యక్షతన జరిగింది. మంగళవారం పరిపాలన భవనంలో జరిగిన ఈ సమావేశంలో 52 ప్రతిపాదనలకుగాను 51 ఆమోదించింది. ఒక అంశాన్ని వాయిదా వేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ వివిధ శాఖల అధికారులు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com