వికోట మండల పరిధిలోని గుమ్మిరెడ్లపల్లె గ్రామానికి చెందిన చంద్రమోహన రెడ్డి కుమారుడు మహిధర్ రెడ్డి పదో తరగతి చదువుతున్నాడు. ప్రత్యేక తరగతులు ముగించుకొని ద్విచక్ర వాహనం పై స్వగ్రామానికి బయలు దేరాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa