పశ్చిమ ప్రకాశం ప్రాంతమైన గిద్దలూరు నియోజకవర్గంలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఈసారి సరైన వర్షాలు లేకపోవడం వల్ల రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పొగాకు, పచ్చిమిర్చి, కంది పంటలు ఎండిపోతు కనిపిస్తున్నాయి. అడపాదడపా ఓ మోస్తారు వర్షాలు కురిసిన రైతన్నలకు పెద్ద ఉపయోగకరంగా లేదని రైతన్నలు అంటున్నారు. రెండు మూడు భారీ వర్షాలు కురిస్తే తప్ప మేలు జరగదని రైతన్నలు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa