శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం రాజులపాలెం గ్రామంలో గురువారం ఎస్టీ కాలనీ లో ఉన్న యువనేస్తం అసోసియేషన్ ఆఫీస్ లో మహిళలతో సమావేశం జరిగిందని యువనేస్తం అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మధురాంతకం మునిశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ మాట్లాడుతూ గ్రామాలకు దూరంగా ఉన్న గిరిజన కాలనీలలో ఎక్కువమంది పేదవారు ఉన్నారని వారిని ఆదుకోవడానికి యువత మరియు మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa