తాడిపత్రి పట్టణంలోని గ్రంథాలయంలో మంగళవారం నుండి 20 వతేదీ వరకు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి రవికుమార్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉమా మోహన్ రెడ్డి, కార్యదర్శి రమ ఆదేశాల మేరకు ఈ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa