నందికొట్కూరు పట్టణం శివ శంకర్ ట్యాకిసు లైన్ లో అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో బుధవారం నంద్యాల టిడిపి అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డిపాల్గొన్నరు. పూజా కార్యక్రమంలో పట్టణంలోని అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa