విజయవాడలో 18 వ తేదీన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐ. టీ విభాగం తలపెట్టిన జగనన్న ప్రగతి పథం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శాసనసభ్యులు డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు శాసనమండలి సభ్యులు డాక్టర్. మొండితోక అరుణ్ కుమార్ నందిగామ పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ లో తలపెట్టిన జగనన్న ప్రగతిపథం ర్యాలీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.