బజాజ్ ఫైనాన్స్‌కు ఆర్‌బీఐ షాకిచ్చింది. కంపెనీకి చెందిన ెండు లెండింగ్ ప్రొడక్టులపై లోన్లు ఇవ్వొద్దని ఆదేశించింది. బజాజ్ లెండింగ్ ఉత్పత్తులైన ఈ-కామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డుల కింద లోన్ల జారీని వెంటనే నిలిపివేయాలని తెలియజేసింది. కాగా, బజాజ్ కంపెనీ ఆర్‌బీఐ జారీ చేసిన డిజిటల్ లోన్ మార్గదర్శకాలకు సంబంధించిన నిబంధనలను పాటించడం లేదని పేర్కొంది.