ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేద ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 16, 2023, 03:47 PM

పేద ప్రజలకు సేవలు అందించడమే నా ముఖ్య లక్ష్యం అని మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కృష్ణకుమారి అన్నారు. గురువారం ఆమె డుంబ్రిగుడ మన్య ప్రాంతంలో అనేకమంది నిరుపేద ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టవుతున్నప్పటికీ అటువంటి పేద ప్రజలను ఆదరించే వారు కరువయ్యారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. పేదవారికి సహాయం అందిస్తే సమాజం మరింత మెరుగుపడుతుందని ఆమె చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com