గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ శివారు ప్రసిద్ధిగాంచిన శ్రీ నాగేంద్ర స్వామి పుట్ట వద్ద శుక్రవారం నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పాల్గొని స్వామివారికి కుంకుమ పూలు సమర్పించి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. చైర్మన్ వడాల శెట్టి శివ నాగేంద్రమ్మ, ఈవో శ్రీనివాస్ భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa