జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచే అంశంపై ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శుక్రవారం ఒక్క రోజులో 1,230కి పైగా జీవోలను అప్‌లోడ్ చేసింది. జీవోలన్నింటినీ ఏపీ ఈ-గెజిట్‌లో అప్‌లోడ్ చేయాలంటూ ప్రభుత్వ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిదే. దీంతో గతంలో గోప్యంగా ఉంచిన జీవోలన్నింటినీ ప్రభుత్వ శాఖలు అప్‌లోడ్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa