డిసెంబర్ మూడో తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయని ఆ పార్టీ ఏపీ మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. తెలుగుదేశం, వైసీపీ, జనసేన ఈ మూడు పార్టీలకు ఓటేస్తే ఆ ఓటు బీజేపీకి వేసినట్లేనన్నారు. బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్ అని, ఈ ముగ్గురిని బీజేపీగా ఆయన అభివర్ణించారు. కడప కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa