లగ్జరీ కార్ల రేసింగ్ యువకుల ప్రాణాలకే ఎసరు తెచ్చింది. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద అర్ధరాత్రి రేసింగ్ నిర్వహించారు. బెంజ్, ఫార్చునర్ కార్లు ఈ రేసులో పాల్గొన్నాయి. ఈ క్రమంలో ఫార్చునర్ కారు రెండు బైక్‌లను ఢీకొంది. దీంతో బైక్స్‌పై ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa