శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తికమాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తె.జా 4 గంటల నుంచి భక్తులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్నానఘాట్లు, ఆలయం ఎదుట భక్తులు కార్తిక దీపారాధన చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa