ఏపీలోని విశాఖపట్నం, ఒంగోలు, బనగానపల్లెలో ఇవాళ వైసీపీ బస్సు యాత్ర జరుగనుంది. ఈ యాత్రలో ఎంపీ విజయ సాయి రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఈ వైసీపీ బస్సు యాత్ర ద్వారా నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాలతో పాటు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్ ప్రభుత్వం చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa