ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి 2023-2024 దిశ కమిటీ సమావేశం బుధవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కనిగిరి శాసనసభ్యులు, ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ పలు అంశాలపై చర్చ జరిగినది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa