కర్ణాటకలోని బెంగుళూరులో కూతురిని వేధిస్తున్నాడన్న ఆరోపణతో ఓ యువకుడిని ఆమె తండ్రి హత్య చేశాడు. బెంగళూరులోని ఆనేపాల్యలో మంజునాథ్ అనే క్యాబ్ డ్రైవర్, తన రెండో కుమార్తెకు డేవిడ్ అనే వ్యక్తి ఫోన్ చేయడం గమనించాడు.
ఈ మేరకు తన కూతురితో మాట్లాడొద్దని పలుమార్లు హెచ్చరించాడు. కానీ డేవిడ్ వినకుండా ఆయన కూతుర్ని వేధించాడు. దాంతో మజునాథ్ ఆవేశంతో డేవిడ్‌ను కత్తితో హత్య చేశాడు. అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa