స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 5 పాయింట్లు నష్టపోయి 66,017 వద్ద నిలిచింది. నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 19,802 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.16%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (1.05%), భారతీ ఎయిర్‌టెల్ (0.96%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.62%), విప్రో (0.49%).
టాప్ లూజర్స్ : అల్ట్రాటెక్ సిమెంట్ (-1.75%), ఎల్ అండ్ టీ (-1.11%), బజాజ్ ఫైనాన్స్ (-0.71%), టీసీఎస్ (-0.51%), ఇన్ఫోసిస్ (-0.55%).