నూతనంగా ఎర్రగొండపాలెం ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై ఎంవి రాజేష్ ను నియోజకవర్గం ఎమ్. ఆర్. పి. ఎస్ అధ్యక్షులు చేదూరి సుబ్బయ్య, ఎమ్. ఎస్. ఎఫ్ నాయకులు కొర్రపోలు చక్రపాల్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 3 వ వార్డు మెంబర్ చేదూరి కిషోర్, ఆనంద్, దాసు, సుధీర్, అక్షిత్, పియోపిలాత్ కలసిన వారిలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa