ప్రధాని నరేంద్ర మోదీ రేపు తిరుమల వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 6:50 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకుని.. శ్రీ రచనా అతిధి గృహంలో బస చేస్తారు.
నవంబరు 27న ఉదయం 7:55 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం.. వేద పండితుల ఆశీర్వాదాలు, ప్రసాదం స్వీకరించి ఉదయం 8:55 గంటలకు ఆలయం నుంచి బయటకు వస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa