దేశంలో ఆమ్ఆద్మీ పార్టీ అధిక ప్రజాదరణ పొందుతోందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించారు.
11 ఏళ్లుగా పార్టీనీ టార్గెట్ చసుకుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈడీ, సీబీఐ, పలు దర్యాప్తు సంస్థలన్నీ మాపై దాడి చేసి 250లకుపైగా కేసులు నమోదు చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు.