కర్నూలుజిల్లా పత్తికొండ వద్ద టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ పనులకు రూ.12 కోట్ల పెట్టుబడితో సీఎం శంకుస్థాపన చేసారు. దీనివలన ఏడాదికి 3600 మెట్రిక్ టన్నుల టమాటో ఉత్పత్తులు కానున్నాయి.ఈ ప్రాజెక్టును పత్తికొండ వెజిటబుల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్‌కు అప్పగించనున్న ప్రభుత్వం. వారిద్వారా లీజు ప్రాతిపదికన నిర్వహణలో మంచి సమర్థత ఉన్న కంపెనీకి అప్పగింత.పత్తికొండలో వందలామంది రైతులకు ఉపయోకరం.టమోట ధరల స్థిరీకరణకు సహాయపడనున్న పరిశ్రమ అని అన్నారు.