ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ కి జాతీయస్థాయి గుర్తింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 01, 2023, 04:31 PM

సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ కు నేషనల్ అసెస్మెంట్ ముస్కాన్ ప్రోగ్రామ్ క్రింద క్వాలిటీ కంట్రోల్ మీద శుక్రవారం అవార్డు అందుకోవటం జరిగింది. జిల్లా సమన్వయ అధికారి బివి రంగారావు మాట్లాడుతూ సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ పల్నాడు జిల్లాలోని ఎంతో అభివృద్ధి చెందిన హాస్పిటల్ గా రూపొందుతుందని చక్కటి కమిటీ సభ్యులు ఉండటంవల్ల నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com