దేశంలో అకాల గుండెపోటు మరణాలు పెరుగుతున్న తరుణంలో గుజరాత్ విద్యాశాఖ మంత్రి కుబేర్ డిండోర్ షాకింగ్ వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలో 6 నెలల్లో 1,052 మంది గుండెపోటుతో మరణించారని, వీరిలో 80 శాతం మంది 11-25 ఏళ్లలోపు వారేనని తెలిపారు. గుండె సంబంధిత సమస్యల వల్ల రోజుకు సగటున 173 ఎమర్జెన్సీ కాల్స్ వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో 2 లక్షల మంది టీచర్లు, లెక్చరర్లకు సీపీఆర్ పై శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa