ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడి ఘటనలో 42 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేద, గిరిజన ప్రజల్ని క్రైస్తవ మతంలోకి మార్పిడి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మతపరమైన గ్రంధాలు, ప్రచార వస్తువులు, ల్యాప్‌టాప్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.