దేశ రాజధాని ఢిల్లీలో భారీగా పొగమంచు కురవడంతో పలు విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.
మరో వైపు ఢిల్లీలో వర్షం కారణంగా ఇవాళ ఉదయం 7:30 నుంచి 10:30 గంటల మధ్య వెళ్లాల్సిన 18 విమానాలను దారి మళ్లించారు. 18 విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్‌సర్‌లకు పంపించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa