వడ్డెర్లకు హిందూపురం పార్లమెంట్, పుట్టపర్తి, పెనుగొండ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని మాజీ వడ్డీర కార్పొరేషన్ చైర్మన్ దేవల్ల మురళి అన్నారు. ఈ సందర్బంగా సోమవారం టీడీపీ నాయకులు జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో వడ్డెందుకు సమచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమం లో రాష్ట్ర అధ్యక్షులు కొల్లకుంట ఆంజనప్ప తదితరులు పాల్గొన్నారు