జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం హిందూపురం తహసీల్దార్ స్వర్ణలతకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు సిద్దారెడ్డి, ఓపీడీఆర్ శ్రీనివాసులు, గంగిరెడ్డి, శివశంకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ యేడు వర్షాలు లేక పశువులకు కూడా మేత దొరకని పరిస్థితి నెలకొంది. కానీ కొన్ని మం డలాలే కరువు మండలంగా ప్రకటించడం దురదృష్టకరమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa