సహజీవనంపై హర్యానాకు చెందిన బీజేపీ ఎంపీ ధరంవీర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఓ ప్రమాదకరమైన జబ్బు అని పేర్కొన్నారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తుతూ. ప్రేమ వివాహాల్లో విడాకుల శాతం అధికంగా ఉంటోందని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. వివాహ బంధం విషయంలో వధూవరుల తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరిగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa