గత ఐదేళ్లలో వివిధ కారణాల వల్ల విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మరణించారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. కెనడాలో 91 మంది మరణించారు.
యూకేలో 48 మంది, రష్యాలో 40 మంది, అమెరికాలో 36 మంది, ఆస్ట్రేలియాలో 35 మంది, ఉక్రెయిన్‌లో 21 మంది, జర్మనీలో 20 మంది, సైప్రస్‌లో 14 మంది, ఇటలీ, ఫిలిప్పీన్స్‌లో ఒక్కొక్కరు 10 మంది విద్యార్థులు మరణించారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.