దేశంలోని బ్యాంకు ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందనున్నట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో బ్యాంకుల పని వేళలను పెంచేందుకు కసరత్తు ప్రారంభించారు. ఈ విషయమై ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
దీంతో కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. బ్యాంక్ ఉద్యోగుల జీతాలను 17% పెంచేందుకు బ్యాంక్ యూనియన్లతో IBA ఒప్పందం కూడా కుదుర్చుకుంది.