భట్టిప్రోలు మండలం లంక గ్రామాలలో ని పంట పొలాలను శనివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మెరుగు నాగార్జున పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం నుండి రావలసిన నష్టపరిహారాన్ని ప్రతి రైతుకు వచ్చేలా చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమములో దేవినేని మల్లికార్జున రావు, గుమ్మడి సాంబశివరావు, నరేంద్ర, గ్రామ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.