తుపాను వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి. హెచ్. బాబూరావు డిమాండ్ చేశారు.
శనివారం గుంటూరు నగరం బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తుపాను కారణంగా లక్ష ఎకరాల వరిపంట తీవ్రంగా దెబ్బతిన్నదని, పంటచేతికొచ్చే సమయానికి నీటిపాలై దిగుబడి తగ్గే ప్రమాదం ఏర్పడిందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa