విశాఖ స్టీల్ యాజమాన్యం సెయిల్ సహకారంతో బిఎఫ్-3 తక్షణం ప్రారంభించాలని స్టీల్ సీఐటీయూ ప్రధానకార్యదర్శి యు.రామస్వామి డిమాండ్ చేశారు. శనివారం స్టీల్ సీఐటీయూ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు.
స్టీల్ సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ సెయిల్ చైర్మన్ కి లేఖరాసి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అభ్యర్థనను పరిగణలోనికి తీసుకొని పూర్తిస్థాయి ఉత్పత్తి చేసేందుకు సహకరించాలన్నారు.