ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏపీ సీఎం చంద్రబాబు ఎలమంచిలి ఎమ్మెల్యేగా ప్రగడ నాగేశ్వరరావు రావడం ఖాయమని తెలుగు యువత అధ్యక్షుడు పెంటకోట విజయ్ అన్నారు.
మునగపాక టిడిపి గ్రామ శాఖ అధ్యక్షుడు దాడి శివ అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తహతహలాడుతున్నారన్నారు.