గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 54వ వార్డు వెంగళరావు నగర్ లో శనివారం నిర్వహించిన, ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్య క్రమంలో జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి నూరిఫాతిమా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు గత పాలనలో ప్రజలను నిలువునా మోసం చేశారని, టీడీపీ ప్రభుత్వంలో ఏడాదికి పది గ్యాస్ సిలిండర్లు ఇస్తానని రాష్ట్ర మహిళలను నిలువెత్తు మోసంచేసిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa