పిడుగురాళ్ల పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయ విజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సదస్సులో న్యాయమూర్తి ఎం. మురళీగంగాదర్రావు ఉచిత న్యాయ సీవల చట్టాల గురించి, లోక్ అదాలత్ ప్రాముఖ్య త గురించి వివరించారు.
అనంతరం జరిగిన లోక్ అదాలత్లో సివిల్ కేసులు 3, క్రిమినల్ కేసుల్లో మనోవర్తి కేసులు 3, గృహహింస కేసులు 2, ప్రీ లిటిగేషన్ కేసులు నిమిత్తం 62 కేసులు పరిష్కరించారు.