తుఫాను వల్ల వంట నష్టపోయిన రైతులెవ్వరూ అధైర్యపడొద్దు ప్రభుతం అండగా ఉందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు పేర్కొన్నారు.
రేపల్లెలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకునేందుకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. రైతులకు పంట నష్టం జరిగితే గిట్టుబాటు ధర కల్పించారని గుర్తుచేశారు.