వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తానని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రకటించారు. టికెట్ ఇవ్వకపోతే తన దగ్గర ఆప్షన్-బీ కూడా ఉందని వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శిస్తే ప్రతి విమర్శలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. టీడీపీపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa