టీబీ వ్యాధి పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శంకర్ సూచించారు. ఆదివారం పీటీఎం మండలంలోని కందుకూరు పీహెచ్సీలో టీబీ వ్యాధిపై టీబీ సూపర్వైజర్లు, ఎంపీహెచ్ఎస్, ఆశావర్కర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు టీబీ వ్యాధిపట్ల చైతన్యం తీసుకు రావాలన్నారు.