అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ నేత నారా లోకేశ్ ప్రకటించారు. "అందరినీ చేసినట్లే.. జగన్ అంగన్వాడీలను మోసం చేశారు. పనికి తగ్గ వేతనం ఇస్తానని జగన్ మాట తప్పారు.
పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ జీతం హామీపైనా మడమ తిప్పారు. అంగన్వాడీలపై విపరీతమైన పని ఒత్తిడి పెంచేశారు." అని లోకేశ్ వ్యాఖ్యానించారు.